IPL 2022: David Warner will be one of most-wanted players at IPL 2022 auction after T20 World Cup heroics says Sunil Gavaskar
#IPL2022
#DavidWarner
#SRH
#INDVSNZ
#TeamIndia

టీ20 ప్రపంచకప్ 2021లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోసం ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడతాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఈ వేలంలో జట్లు ఎక్కువగా కోరుకునే ఆటగాళ్ల జాబితాలో అతను ముందు వరుసలో ఉంటాడని ఈ భారత దిగ్గజం అభిప్రాయపడ్డాడు.